క్యూట్ క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న ముద్దుగుమ్మ ఈషా రెబ్బా .. 

23 Januaryr2026

Rajeev 

ఈషా రెబ్బ..  ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. 

హీరోయిన్ గా సినిమాలు చేయక ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. 

హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ అందాల భామ ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మెప్పించింది. 

హీరోయిన్ గా సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నదానికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా మారింది. 

అరవింద సమేత సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించింది. అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలోనూ కనిపించింది. 

ఇక 3 రోజెస్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 3 రోజెస్ సీజన్ 2 కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఇక ఇప్పుడు తరుణ్ భాస్కర్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది ఈ అందాల భామ. అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది.