కీర్తి సురేష్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న మేకర్స్
19 May 2025
Rajeev
Credit: Instagram
కీర్తిసురేష్ హీరోయిన్ గా తమిళ్ సినిమాతో పరిచయమైనప్పటకి..మలయాళంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.
2015లో ఏడాది వచ్చిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సినిమాల్లో నటిచింది కీర్తి.
కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది. ఇటీవలే ఈ చిన్నది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ అమ్మడు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. ఇక తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది కీర్తి
పెళ్లితర్వాత ఈ అమ్మడు కొత్త సినిమాలను అనౌన్స్ చేయక పోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
కాగా ఇప్పుడు కీర్తి కమిట్ అయినా సినిమా మేకర్స్ ఆమె కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆమె ఎప్పుడు సినిమాలు స్టార్ట్ చేస్తుందా
అని..
మరిన్ని వెబ్ స్టోరీస్
మ్యూజిక్ డైరెక్టర్‌గా కమెడియన్ సప్తగిరి.. ఆ మూవీ ఏంటంటే.?
ఈ నిర్మాణ సంస్థలకు అర్ద శతాబ్దం పూర్తి.. ఇప్పటికి టాప్‌లోనే..
తెలుగులో కాయాదు చేసిన ఏకైక సినిమా ఇదే..