పిల్ల ఫోటోస్ చూస్తే పిచ్చెక్కాల్సిందే.
. యషికా ఆనంద్ పిక్స్ ట్రెండింగ్
05 August 2023
Pic credit - Instagr
am
కోలీవుడ్ బ్యూటీ యషికా ఆనంద్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
2018లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘నోటా’ సినిమాలో ఈమె ఓ యంగ్ పొ
లిటీషియన్ గా నటించింది.
ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు కాబట్టి టాలీవుడ్లో ఈమెకు ఆఫర్లు రాలేదు.
ఇదిలా ఉండగా.. 2021 జూలై 25న యషికాకి భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది.
తన స్నేహితులతో కలిసి రాష్ డ్రైవింగ్ కారణంగా ఈమె మమల్లాపుర ఏరియాలోని
సులేరికాడు వద్ద పెద్ద యాక్సిడెంట్ కు గురైంది.
ఆ కేసు విషయమై ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది.
ప్రస్తుతం ఈమె చేతిలో సినిమా అవకాశాలు లేవు. అందువల్ల ఈమె
గ్లామర్ నే నమ్ముకుంది.
దాని కోసం ఈమె గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటోషూట్లలో పాల్గొంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి