తెలుగులో స్పీడ్ పెంచాలి.. మిల్కీ బ్యూటీకి ఫ్యాన్స్ రిక్వెస్ట్
Rajeev
1 june 2025
Credit: Instagram
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది
ఈ అమ్మడు తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.
హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది.
తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది.
తమన్నా తెలుగులో చివరిగా ఓదెల 2 సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో చేసింది ఈ సినిమా నిరాశపరిచింది.
తమన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేయాలనీ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఈ చిన్నది హిందీలోనే ఎక్కువగా సందడి చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
బుల్లి గౌన్ లో బుజ్జి పాపా.. ప్రియాంక కిల్లింగ్ లుక్స్ చూసి కుర్రకారు ఫిదా
ట్రెండీ వేర్ లో టెంప్ట్ చేస్తున్న అదితి రావు హైదరి
ఐశ్వర్య లక్ష్మి అందాల ట్రీట్.. చీరకట్టులో చితక్కొట్టేసింది..