ఐశ్వర్య లక్ష్మి అందాల ట్రీట్.. చీరకట్టులో చితక్కొట
్టేసింది..
Phani CH
24 May 2025
Credit: Instagram
తెలుగు ప్రేక్షకులకు ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మట్టి కుస్తీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఈ ముద్దుగుమ్మ మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి తరువాత మెల్లగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి సినిమాల్లో తన మార్క్ సెట్ చేసుకుం
ది.
అయితే ఐశ్వర్య లక్ష్మీ కెరియర్ తొలినాళ్లలో పలు మ్యాగజిన్ కవర్ పేజీల్లో కనిపించింది ఈ అందాల ముద్దుగుమ్మ.
దానికంటే ముందు డాక్టర్ అవ్వాలనుకున్న ఐశ్వర్య లక్ష్మీకి.. తొలినాళ్లలో నటనపై అంతగా ఆసక్తి కనబరచలేదు అంట.
ఇది ఇలా ఉంటే ‘పొన్నియిన్ సెల్వన్’లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంది.
తెలుగులో ఇప్పటికే ‘గాడ్సే’, ‘అమ్ము’ సినిమాలు చేసింది గానీ ప్రేక్షకుల మైండ్ లో పెద్దగా రిజిస్టర్ కాలేదు.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ‘సంబరాల ఏటిగట్టు’ అనే మూవీలో మనల్ని అలరించడానికి రెడీగా ఉంది. దీని షూటింగ్ సెరవేగంగా సాగుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
హాట్ బ్యూటీగా మారిన.. హోమ్లీ బ్యూటీ.. అంజలి పిక్స్ వైరల్
ట్రెండీ వేర్ లో టెంప్ట్ చేస్తున్న అదితి రావు హైదరి
అడవుల్లో అందాలు ఆరబోస్తున్న శ్రియ.. మేడం లుక్స్ అదుర్స్