బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది.. హిందీలోకి అడుగుపెట్టనున్న మీనాక్షి.?
Rajeev
11 july 2025
Credit: Instagram
మీనాక్షి చౌదరి.. సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ..
ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది
ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్-2’లో చేసింది. కెరీర్ బిగినింగ్ లో కాస్త స్లోగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది
కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం అందుకుంది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారంలో నటించి మెప్పించింది.
ఆతర్వాత వరుసగా విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో నటించి మెప్పించింది.
రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది. అలాగే కొన్ని తెలుగు సినిమాలను ఓకే చేసింది.
ఇక ఇప్పుడు ఈ చిన్నదనికి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. ఇటీవలే ఓ స్టార్ హీరో సినిమాకు మీనాక్షి సంప్రదించారని
టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ప్రియాంక జైన్.
గేర్ మార్చిన రీతూ వర్మ.. హాట్ లుక్స్ తో కిక్కెస్తున్న ముద్దుగుమ్మ
పవర్ ఫుల్ లుక్స్ తో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సప్తమి గౌడ