పవర్ ఫుల్ లుక్స్ తో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సప్తమి గౌడ
Phani CH
28 June 2025
Credit: Instagram
టాలీవుడ్‌లో కన్నడ భామల హావ ఎలా ఉందో అందరికి తెలిసిందే.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్లు గా వచ్చి తమ సత్తా చాటుతున్నారు.
అయితే కొంతమంది తెలుగు సినిమాలు చేయకపోయిన తెలుగు ప్రేక్షకులకు మాత్రం దగ్గరయ్యారు. అలాంటివారిలో ఒకరు సప్తమి గౌడ.
ఈ ముద్దుగుమ్మ జూన్ 8, 1996న కర్ణాటక రాజధాని బెంగుళూరులో జన్మించింది. ఆమె తండ్రి S. K. ఉమేష్ గౌడ్ రిటైర్ పోలీస్ ఇ
న్స్పెక్టర్. తల్లి పేరు శాంత గౌడ.
అసలు సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాకపోయినా యాక్టింగ్ మీద ఇష్టంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది సప్తమి గౌడ.
2020లో విడుదలయిన ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ అనే కామెడీ మూవీతో హీరోయిన్‌గా తొలిసారి కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే 2022లో రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో ఒక్క సారిగా పాపులర్ అయ్యింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఇటీవల యువ రాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన ‘యువ’ మూవీలో కూడా సప్తమి గౌడనే హీరోయిన్‌గా కనిపించింది. అదే తన చివరి సినిమా.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ప్రియాంక జైన్.
గేర్ మార్చిన రీతూ వర్మ.. హాట్ లుక్స్ తో కిక్కెస్తున్న ముద్దుగుమ్మ
అందాల వడ్డనలో టాప్ లేపుతున్న స్రవంతి.. పిక్స్ మాత్రం బుర్రపాడే