టాలీవుడ్ కు మెల్లగా దూరం అవుతున్న చందమామ.. ఫీలవుతున్న ఫ్యాన్స్
19 November 2025
Pic credit - Instagram
Rajeev
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్.
తెలుగులోనే కాదు తమిళ్ ల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టింది.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. తెలుగులో దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది కాజల్
పెళ్లి తర్వాత సత్యభామ, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు చ
ేస్తుంది
ఇటీవలే సల్మాన్ ఖాన్ , మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సికిందర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది.
సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో సినిమాలు చేయడం లేదు. దాంతో ఆమె టాలీవుడ్ కు దూరం అయ్యిందా అని నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస
్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్