లోకేష్ సక్సెస్ సీక్రెట్ ఇదే..
20 December
2024
Battula Prudvi
తన సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కానగరాజ్.
దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ని ఎప్పుడైనా జాగ్రత్తగా గమనిస్తే, ఆయన మెడలో లావుపాటి నల్లపూసల దండ కనిపిస్తుంది.
ఇలాంటి దండే ధనుష్ మెడలోనూ, శివకార్తికేయన్ మెడలోనూ ఉంటుంది. అయితే అదేంటో తెలుసా? దాని పేరు కరుంకాళి మాల.
తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా రామలింగంపట్టి అనే ఊరిలో ఉన్న పాదాళ సెంబు మురుగన్ ఆలయంలో ప్రసిద్ధి.
పాదాళ సెంబు మురుగన్ ఆలయం నుంచి ఆ కరుంకాళి మాలను తెచ్చి మెడలో వేసుకుంటే పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయట.
ఆ గుడిలో కరుంకాళి మాలను మేడలో ధరించడం వల్ల మనిషిలో నిదానం పెరుగుతుందని తమిళనాడు వ్యాప్తంగా ప్రజల నమ్మకం.
ఈ మాల మేడలో ఉంటె ఎదుటి వారు ఎవరైనా గొడవపడాలని వచ్చినా, ఈ మాల మెడలో ఉంటే సైలెంట్‌గా వెళ్లిపోతారని నమ్మకం.
సాయిపల్లవి, సమంతలాంటివారు చేతికి తులసి మాలను చుట్టుకున్నట్టు, తమిళ హీరోలు, దర్శకులు మెడలో కరుంకాళి మాలను ధరిస్తున్నారన్నది ఇప్పుడు వైరల్ న్యూస్.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలువ వంటి కన్నులు.. జాబిల్లి వంటి రూపు ఈమె సొంతం.. క్యూటీ నయన్ సారిక..
ఈమె స్పర్శకై ఆ చీర ఎన్ని తపస్సులు చేసిందో.. గోర్జియస్ ఐశ్వర్య..
ఈ సొగసరి తళుకుకి వెన్నల చిన్నబోతుంది.. స్టన్నింగ్ హన్సిక..