Comedian Satya (9)

సినిమాలకు ముందు కమెడియన్ సత్య ఏం చేసేవాడంటే..

ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారిలో సత్య ఒకరు.

Comedian Satya (10)

టైమింగ్ లో కామెడీ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Comedian Satya (8)

ఆయన నటనకు, కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది.

Comedian Satya (7)

పిల్ల జెమీందార్ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు సత్య.

తాజాగా నాగ శౌర్య రంగబలి చిత్రంలో సత్య కామెడీ హైలైట్ అనే చెప్పాలి.

ఈ చిత్రం ప్రమోషన్స్ సమయంలో యాంకర్స్ ను ఇమిటేట్ చేస్తూ ఆకట్టుకున్నాడు.

అయితే సినిమాలకి ముందు చిన్న చిన్న పనులు చేస్తూ ఛాన్సెస్ కోసం అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగేవాడట.

కమెడియన్ ధనరాజ్ సత్యను  జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

చాలా కాలం జబర్దస్త్ లో కొనసాగుతూ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా అయిపోయాడు సత్య.

web-storie-end-slide-1

web-storie-end-slide-1