ముఖ్యమంత్రి కానున్న విజయ్ సేతుపతి..

2 August 2023

హీరోగా, ప్రతినాయకుడిగా తనదైన నటనతో ఆకట్టుకుంటున్నారు విజయ్ సేతుపతి.

అయన నటనకు తెలుగు, తమిళంతో పాటు దేశవ్యాపంగా అభిమానాలు ఉన్నారు.

ఇటీవల ఫర్జి వెబ్ సిరీస్ తో ఓటీటీలో అలరించారు.

ఇదిలా ఉంటె విజయ్ సేతుపతి త్వరలోనే ముఖ్యమంత్రి కానున్నారట.

అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు ఓ సినిమాలో మాత్రమే.

కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బయోపిక్‌లో అయన నటించనున్నారు.

ఓ సామాన్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు సిద్ధరామయ్య ప్రయాణం ఈ చిత్రంలో చూపించనున్నారు.

రెండు భాగాలగా రానున్న ఈ చిత్రం సీఎం సిద్ధరామయ్య పాత్రలో విజయ్ నటించనున్నారు.