సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్

02 August 2023

Pic credit - Instagram

విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వెర్సటైల్ యాక్టర్ అనే పదం గుర్తొస్తుంది. 

ఎందుకంటే హీరోగా మాత్రమే చేస్తా, లేదంటే లేదు అని మడికట్టుకుని కూర్చోలేదు. 

హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గెస్ట్ రోల్.. ఇలా తనకు నచ్చిన ప్రతిదీ చేసుకుని పోయాడు. 

అలాంటి ఈ నటుడు ఇప్పుడు ఏకంగా సీఎం బయోపిక్‪‌లో ఛాన్స్ కొట్టేశాడట.

విజయ్ సేతుపతి చేయబోయేది కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బయోపిక్‌లో అని టాక్

ఓ సామాన్యుడిలా మొదలైన సిద్ధరామయ్య ప్రయాణం.. ముఖ్యమంత్రి పీఠం వరకు ఎలా చేరింది

అనేది రెండు భాగాల సినిమాగా తీయనున్నారు.

అయితే హీరోగా దక్షిణాది నటుల్లో చాలామంది పేర‍్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యాడట.