అందనికి మనసు ఉంటె ఈమెలనే ఉంటుందేమో.. యెల్లో డ్రెస్‌లో ఆహా అనిపిస్తున్న వర్ష..
జబర్దస్త్ బ్యూటీ వర్ష తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ అందాలు ఆరబోస్తుంది.
టెలివిషన్ పై కామెడీతో పాటు రొమాంటిక్ మూమెంట్స్ పంచుతుంది ఈ భామ.
అటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది ఈ వయ్యారి.
ఫోటో షూట్స్ లో కాస్త డిఫరెంట్ గా ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ తో కురాళ్లను కట్టి పడేస్తుంది.
తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో షూట్ లో పరువాలు పరిచేస్తూ వర్ష రచ్చ చేసింది.
రోజుకో రకంగా పరువాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది వర్ష,
ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో వర్ష తన గ్లామర్‌తో సందడి చేస్తుంది.
జబర్దస్త్ లో తోటి కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ బాగా కలిసొచ్చింది.
ట్రెడిషనల్ లుక్ లో ఎంతలా ఆకట్టుకోవచ్చో పదేపదే వెరైటీ ఫోటో షూట్స్ తో రుజువు చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి