అర్ధసెంచరీ కొట్టేసిన వరలక్ష్మి.. ఆ సూపర్‌ హిట్ సినిమాలు చేసి ఉంటేనా?

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ అర్ధసెంచరీ కొట్టేసింది

నటిగా 50 సినిమాలు పూర్తి చేసుకుంది ట్యాలెంటెడ్‌ నటి

క్రాక్‌, వీరసింహారెడ్డి సినిమాల్లో విలన్‌గా మెప్పించింది వరలక్ష్మి

శంకర్‌ 'బాయ్స్‌' లో హీరోయిన్‌గా వరలక్ష్మికే అవకాశం వచ్చిందట

ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి

శంకర్‌ 'బాయ్స్‌' లో హీరోయిన్‌గా వరలక్ష్మికే అవకాశం వచ్చిందట

అయితే చదువు పూర్తి చేయాలని శరత్‌కుమార్‌ సూచించారట.

దీంతో సూపర్‌హిట్‌ సినిమాను మిస్‌ చేసుకుందట ఈ ముద్దుగుమ్మ