మాకసలు పెళ్లి జరగలేదు.. మూడో వివాహంపై వనితా విజయ్ కుమార్
వనితా విజయ్‌కుమార్ తరచూ వార్తల్లో నిలుస్తోంది
తన పేరెత్తగానే మూడు పెళ్లిళ్లు విషయం గుర్తొస్తుంది
ఈ ఏడాది మేలో ఆమె మూడో భర్త చనిపోయాడు
అయితే అతను తన భర్త కాదంటూ పోస్ట్ పెట్టిందామె
తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించింది
లాక్‌డౌన్‌లో ఒంటరి తనం కారణంగా మానసిక ఒత్తిడి కి గురయ్యాను
అందుకే జస్ట్ ఎంగేజ్‌మెంట్
చేసుకున్నాం
ఆతర్వాత ఇద్దరమూ విడిపోయామంటూ చెప్పుకొచ్చింది
ఇక్కడ క్లిక్ చేయండి..