చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా వైష్ణవి చైతన్య 

21 October 2026

Rajeev 

యూట్యూబ్ నుంచి హీరోయిన్‌గా.. డిజిటల్ కంటెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య, ‘బేబీ’ సినిమాతో హీరోయిన్‌గా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.

యూత్‌లో మంచి ఫాలోయింగ్: తన సహజమైన నటనతో యువ ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ, తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

విభిన్నమైన కథలపై ఆసక్తి: ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకోవడం ఆమె కెరీర్‌కు కీలకం కానుంది.

కొత్త సినిమాలపై ఆసక్తి: వైష్ణవి తదుపరి సినిమాల గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆమె నుంచి వచ్చే అధికారిక ప్రకటనల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఆనంద్ దేవరకొండతో ‘ఎపిక్’: వైష్ణవి చైతన్య నటించిన ఎపిక్  సెప్టెంబర్ 11, 2026న విడుదలైంది. ఇందులో ఆమె ఆనంద్ దేవరకొండ సరసన నటించింది.

నితిన్ సినిమాలో అవకాశం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హీరో నితిన్‌తో ఓ సినిమాలో వైష్ణవి నటిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వైష్ణవి ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.