ఆ హీరో అంటే నాకు క్రష్.. చాలా ఇష్టం.. మనసులో మాట చెప్పిన  వైష్ణవి చైతన్య

10 September 2026

Basha Shek

బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది వైష్ణవి చైతన్య. అయితే దీని తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు.

. అయితే ఇప్పుడు తన 'బేబీ' హీరో ఆనంద్ దేవరకొండతో మరోసారి జత కట్టింది వైష్ణవి. వీరు జంటగా నటిస్తోన్న చిత్రం 'ఎపిక్‌'.. ఫస్ట్ సెమిస్టర్

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 11) న ప్రేక్షకుల ముందుకు రానుంది.   

ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచిన 90's వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి దర్శకత్వం వహిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఎపిక్ సినిమాను నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటోం  వైష్ణవి. కాగా గతంలో ఒక సందర్భంలో తనకి ఇష్టమైన హీరోల గురించి మాట్లాడుతూ రామ్ పోతినేని పేరును ప్రస్తావించింది వైష్ణవి.

రామ్ అంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని, ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ తనకు ఎంతో నచ్చుతాయంది వైష్ణవి.

 రామ్ సినిమాలన్నీ తాను క్రమం తప్పకుండా చూస్తానని, ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని వైష్ణవి పేర్కొంది

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.