గలీజు మాటలన్నారు.. నా ఫొటోపై చెప్పులేశారు.. ఎంతో కుమిలిపోయా

13 September 2026

Basha Shek

షార్ట్ ఫిల్మ్స్ తో యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా తెలుగులో యూత్ ఫుల్ సినిమాలు, న్యూ ఏజ్ లవ్ స్టోరీలకు ఈ అందాల తార కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.

కాగా తాను గతంలో నటించిన ఓ సినిమా పోస్టర్ లో తన ఫొటోపై చెప్పులేశారని ఎమోషనల్ అయ్యిందీ హీరోయిన్. ఆమె మరెవరో కాదు వైష్ణవి చైతన్య.

బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వైష్ణవి చైతన్య రీసెంట్ గా ఎపిక్.. ఫస్ట్ సెమిస్టర్ అనే సినిమాతో మరోసారి ఆడియెన్స్ ను పలకరించింది.

బేబీ సినిమాలో తనతో కలిసి నటించిన ఆనంద్ దేవరకొండనే  మరోసారి ఎపిక్ సినిమాలో వైష్ణవి చైతన్య తో జత కట్టాడు

ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎపిక్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను తెగ చూస్తున్నారు.

కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బేబీ సినిమా గురించి, అందులో తన పాత్రకు వచ్చిన రెస్పాన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది వైష్ణవి.

బేబీ విడుదలైన తరువాత చాలామంది తనను గలీజ్ మాటలన్నారని వాపోయింది వైష్ణవి.అలాగే పోస్టర్ లో తన ఫొటోపై చెప్పులు వేశారని వాపోయింది

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.