బిగ్‌బాస్‌లోకి 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య..
బేబీతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది వైష్ణవి చైతన్య
ఇందులో అమ్మడి అభినయానికి అందరూ ఫిదా అవుతున్నారు
ప్రస్తుతం బేబీ సక్సెస్ ను ఆస్వాదిస్తోంది వైష్ణవి
సక్సెస్ మీట్లు, టూర్లు అంటూ తెగ సందడి చేస్తోంది
కాగా వైష్ణవి గురించి ఒక వార్త నెట్టంట వైరల్‌గా మారింది
బిగ్‌బాస్ 7 లో వైష్ణవి కంటెస్టెంట్‌గా రానుందని టాక్
ప్రస్తుతం వైష్ణవి ఫాలోయింగ్ మామూలుగా లేదు
అందుకే ఆమెను హౌస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట
ఇక్కడ క్లిక్ చేయండి..