బంపర్ ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య.. హీరో ఎవరంటే ??
04 August 2023
Pic credit - Instagr
am
వైష్ణవి చైతన్య యూట్యూబ్‌లో చాలా షార్ట్ ఫిలింస్ లో నటించి ప్రేక్
షకులకు దగ్గరైంది.
సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ తో ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
తరువాత నెమ్మదిగా వెండితెరపైనా అడుగుపెట్టింది.
అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ చెల్ల
ిగా నటించింది.
అదృష్టం డైరెక్టర్ సాయి రాజేశ్ రూపంలో ఆమె తలుపు తట్టి బేబీ స
ినిమా కథ వినిపించాడు.
ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వైష్ణవి ఓ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోం
ది.
తాజాగా ఈ బేబీ మరో బంపర్ ఆఫర్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది.
హీరో రామ్ పోతినేని సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు ఓ వార్త వై
రల్‌గా మారింది.
పూరీ జగన్నాథ్.. రామ్‌తో కలిసి డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే
.
ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా వైష్ణవి చైతన్యను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి