23 August 2023

ఈఫిల్‌ టవర్‌ ముందు.. ప్రపంచకప్‌తో ఊర్వశి పోజులు 

వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా

ఆ తర్వాత అఖిల్‌ ఏజెంట్, పవన్‌ కల్యాణ్‌ బ్రో సినిమాల్లోనూ స్పెషల్‌ సాంగ్స్‌లో సందడి చేసింది

అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమాలోనూ ఓ సాంగ్‌లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి

తాజాగా ఫ్రాన్స్‌ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీ-2023ని ఆవిష్కరించారు

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రోఫీని ఆవిష్కరించింది

ఈఫిల్‌ టవర్‌ ముందు ప్రపంచకప్‌తో పోజులిచ్చింది ఊర్వశి రౌతెలా

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ  వైరల్‌గా మారాయి