ఆ సుకుమారి చిరునవ్వు కోసం మినీ యుద్ధమే చేయచ్చు.. చార్మింగ్ ప్రియాంక..
08 March 2025
Prudvi Battula
2015లో త్రిష వ్యవస్థాపకుడు, సినీ నిర్మాత వరుణ్ మణియన్‌ను నిశ్చితార్థం చేసుకొంది. ఆమె నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకి వీరు విడిపోయారని పుకార్లు వచ్చాయి.
అయితే వరుణ్ మణియన్ లేదా త్రిష కొన్ని రోజు వీటిపై స్పష్టత ఇవ్వలేదు. చివరికి 2015 మేలో త్రిష వరుణ్ మణియన్‌ను తాను పెళ్లి చేసుకోవట్లేదని వెల్లడించింది.
పెళ్లి తర్వాత తన యాక్టింగ్ వదులుకోవాలని వరుణ్ మణియన్ ఆమెని కోరడంతో వివాహన్ని రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.
తన చివరి శ్వాస వరకు నటనను కొనసాగిస్తానని, తన వయస్సుకు అనుగుణంగా పాత్రలు తీసుకుంటానని వివరించింది త్రిష.
విడిపోయిన తర్వాత, త్రిష చాలా సినిమాల్లో కనిపించింది. వరుణ్ తో విడిపోయిన తర్వాత వచ్చిన కోడి (తెలుగులో ధర్మయోగి)తో విజయం అందుకుంది.
తర్వాత నటనతో పాటు తన అందాన్ని కూడా మరింత పెంచుకొంటూ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
2023లో పొన్నియన్ సెల్వన్ సినిమాలో యువరాణి కుందవై పాత్రలో తన అందంతో ఇప్పట్టి యువ కథానాయికలకు పోటీ ఇచ్చేలా కనిపించింది.
నాలుగు పదుల వయసులో కూడా హీరోయిన్గా వరస సినిమాలు చేస్తూ తన అందంతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది ఈ వయ్యారి భామ.