క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న కుర్ర బ్యూటీ  దీపికా పిల్లి.. ఎంత ముద్దుగా ఉందో  

Rajeev 

08 july  2025

Credit: Instagram

దీపికా పిల్లి.. ఈ బ్యూటీ లిప్-సింకింగ్, డబ్ స్మాష్ కామెడీ వీడియోలకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. 

టిక్ టాక్‌లో ఈ బ్యూటీ ఫాలోవర్ల సంఖ్య దాదాపు 1.1 మిలియన్లు అంటే ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇదే పాపులారిటీతో బుల్లితెరకు పరిచయమైందీ అందాల తార. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో యాంకర్ చేసి ఆకట్టుకుంది. 

వాంటెడ్ పండుగాడు సినిమాతో హీరోయిన్ గా మారిన దీపికా పిల్లి వరుసగా సినిమాలు చేసి పేక్షకులను ఆకట్టుకుంటుంది. 

అక్కడ అమ్మాయి- ఇక్కడ అమ్మాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది'. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తుంది ఈ చిన్నది. 

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యూటీఫుల్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.