టాలీవుడ్ హీరోయిన్స్‌లో అందరికంటే పొట్టి భామ ఈమె..

Rajeev 

02 September 2024

టాలీవుడ్ లో హైట్ తక్కువ ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు వారిలో నివేద థామస్ ఒకరు. ఆమె హైట్ 5. 1

ఆతర్వాత మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి చెప్పాలి. ఈ బబ్లీ హీరోయిన్ హైట్ 5. 2

మహేష్ బాబు దూకుడులో చెప్పినట్టు సమంత కూడా హైట్ తక్కువే. ఈ అమ్మడి ఎత్తు 5.3 వరకు ఉంటుంది.

మహానటి కీర్తిసురేష్ హైట్ కూడా తక్కువే.. ఈ అమ్మడు ఈ మధ్య హాట్ బ్యూటీగా మారిపోతోంది. కీర్తి హైట్ 5.3

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కాగా నయన్ హైట్ 5.4 కావడం విశేషం.

అందాల భామ త్రిష కూడా హైట్ తక్కువే.. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దగుమ్మ 5.5

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా హైట్ ఎక్కువే .. ఈ ముద్దుగుమ్మ ఎత్తు 5. 5 కావడం విశేషం.