నా ఫస్ట్ క్రష్ ఆ స్టార్ హీరోనే.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అనన్య
కామెంట్స్
11 November 2025
Pic credit - Instagram
Phani Ch
అనన్య నాగళ్ల తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ప్రియదర్శితో కలిసి మల్లేశం మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్ట
ింది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తు పల్లికి చెందిన అనన్య హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో కూడా చేరింది.
మల్లేశం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘వకీల్ సాబ్’ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ చిన్న చిన్న అవకాశాలు మాత్రమే వచ్చాయి.. అవి కూడా అంత గుర్తింపు తెచ్చి పెట్టలేదు.
పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది
ఇటీవల జరిగిన ఒక చిట్‌చాట్‌లో అనన్య ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ, “నా ఫస్ట్ క్రష్ ప్రభాస్!” అని అన్నారు.
వర్షం సినిమా చూసినప్పటి నుంచే ప్రభాస్ అంటే తనకు అభిమానమని, అప్పటినుంచే ఆయనను తన మొదటి క్రష్‌గా మారారని తెలిపారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్