సదా రీ ఎంట్రీ ఉంటుందా.? ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.. 

27Januaryr2026

Rajeev 

సదా.. జయం సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ళ గుండెల్లో ముద్ర వేసింది ఈ అందాల ముద్దుగుమ్మ. తన క్యూట్ నటనతో కట్టిపడేసింది. 

జయం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ పెరిగిపోయింది. దాంతో వరుసగా ఆఫర్స్ అందుకుంది. 

తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ చిన్నది క్రేజీ ఆఫర్స్ అందుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. 

అపరిచితుడు సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఆతర్వాత అంతగా హిట్స్ రాలేదు ఈ ముద్దుగుమ్మకు. 

దాంతో మెల్లగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటుంది సదా.. 

సినిమాల్లో కనిపించకపోయినా టీవీ షోల్లో మెరుస్తుంది. పలు షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది అందాల భామ సదా 

అప్పటికీ ఇప్పటికీ అదే అందంతో ఉన్న ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.