TV9 Telugu
11 March 2024
ఫిట్‌నెస్‌లో వీరికి
సరిలేరు ఎవ్వరూ..
రకుల్ ప్రీత్ సింగ్ ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా జిమ్‌లో దర్శనమిస్తుంది. నిత్యం వర్కవుట్స్ చేయడమే తన ఫిట్‌నెస్ సీక్రెట్‌గా చెబుతుందీ బ్యూటీ.
పూజా గెడ్డే ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరుగా ఉంటుంది. శరీరాన్ని నిత్యం ఫిట్‌గా ఉంచుకునేందుకు జిమ్‌లో తెగ వర్కవుట్స్ చేస్తుంది.
ఇక సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఈ బ్యూటీ ఫిట్‌నెస్ గురించి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. జిమ్‌లో నిత్యం వర్కవుట్స్ చేస్తూ ఉంటుంది.
అందాల తార పాయల్ రాజ్‌పుత్ కూడా ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా జిమ్‌లో కుస్తీలు పడుతుంది.
ఫిట్‌నెట్ మీద దృష్టి పెట్టే హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. మొదట్లో బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఆ తర్వాత నాజుగ్గా మారింది.
35 ఏళ్లు దాటినా చెక్కు చెదరని ఫిట్‌నెస్‌తో మెస్మరైజ్ చేస్తుంది అందాల తార శృతిహాసన్. ఇప్పటికే జీరో సైజ్ మెయింటేన్ చేస్తుందీ చిన్నది.
ఫిట్ నెస్ విషయంలో రష్మిక కూడా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతుంది. ఈ బ్యూటీ షూటింగ్‌ల మధ్య ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వెంటనే జిమ్ బాటపడుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..