Chandini Chowdary New Pic

వరుస సినిమాలతో దూసుకుపోతున్న తెలుగమ్మాయి చాందిని చౌదరి 

image

13 March 2025

Rajeev 

Stunning Chandini Chowdary

నటనపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి చాందిని చౌదరి.

Mesmerizing Chandini Chowdary

కుందనపు బొమ్మ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చాందిని..

Heroine Chandini Chowdary

ఆ తర్వాత వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా మారింది. హీరోయిన్ గా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కలర్ ఫోటో సినిమా ద్వారా నటిగా ప్రశంసలు అందుకుంది చాందిని. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. 

ఆ తర్వాత మ్యూజికల్ షాప్ మూర్తి, ఏవమ్ చిత్రాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా గడిపిన చాందిని..

రీసెంట్ గా ఈ అమ్మడు డాకు మహారాజ్ సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో చిన్న పాత్ర చేసి ఆకట్టుకుంది. 

హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గానే ఈ చిన్నది హిట్స్ అందుకుంటుంది.