ఈ వయ్యారి స్పర్శకై నేల తపసు చేసిందేమో.. స్టన్నింగ్ అదితి.. 

26 January 2025

Prudvi Battula 

ప్రభాస్, అనుష్క హీరో హీరోయిన్లుగా నాలుగు సినిమాలు చేసారు. వీరిద్దరూ జంటగా నటించిన తొలి చిత్రం బిల్లా. ఇందులో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు.

డార్లింగ్, స్వీట్ కలిసి ఆకట్టుకున్న రెండో చిత్రం మిర్చి. ఇది డైరెక్టర్ కొరటాల శివ తొలి చిత్రం. ఇది బ్లాక్ బస్టర్ అయింది.

తర్వాత వీరిద్దరూ రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన బాహుబలి 1 ది బిగినింగ్, బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమాల్లో నటించారు.

త్రిష కూడా రెబెల్ స్టార్ సరసన మూడు సినిమాల్లో కథానాయకిగా నటించింది. వీటిలో మొదటి చిత్రం వర్షం. గోపీచంద్ విలన్‎గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

తర్వాత వీరిద్దరూ జోడిగా మెప్పించిన సినిమా పౌర్ణమి. ఇందులో ఛార్మి మరో హీరోయిన్. ఈ సినిమా మ్యూజికల్ హిట్.

డార్లింగ్, త్రిష జంటగా పూరి జగన్నాథ్ తెరకెక్కిన సినిమా బుజ్జిగాడు. ఇందులో ప్రభాస్ యాక్షన్, కామెడి టైమింగ్ అదిరిపోయింది.

తాజాగా ఈ లిస్టులో కాజల్ అగర్వాల్ కూడా చేరింది. వీరిద్దరూ జంటగా రొమాంటిక్ చిత్రం డార్లింగ్‎లో తొలిసారి నటించారు.

వీరు హీరో హీరోయిన్లుగా కనిపించిన మరో చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్. ఇందులో ప్రభస్‎‎కి జోడిగా నటించిన మరో హీరోయిన్ తాప్సి పన్ను.

ఇప్పుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్పలో డార్లింగ్ నందిగా, కాజల్ జగన్మాత పార్వతి దేవి పాత్రలో కనిపించనున్నారు.