ఈ వారం ఓటీటీలో చిన్న సినిమాల హవా.. ఏంటా మూవీస్.?
11 April 2025
Prudvi Battula
బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 11 నుంచి ప్రసారం అవుతోంది.
శర్వానంద్, కృతి శెట్టి 'మనమే' ఇప్పిటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఏప్రిల్ 11 నుంచి ఆహాలో కూడా అందుబాటులో ఉంది.
అది సాయి కుమార్, అవికా గోర్ జంటగా నటించిన తెలుగు సినిమా 'షణ్ముఖ' ఏప్రిల్ 11 నుంచి ఆహా వేదికగా స్స్ట్రీమ్ అవుతుంది.
తెలుగు డిజిటల్ ప్లాటుఫార్మ్ అయినా ఈటీవీ ఐన్ వేదికగా 'టుక్ టుక్' అనే సినిమా ఏప్రిల్ 11 నుంచి ప్రసారం అవుతుంది.
అప్సర రాణి, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో 'రాచరికం' 11 ఏప్రిల్ నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
వైభవ్ రెడ్డి తాజా కామెడీ ఎంటర్‌టైనర్ మావోయి ' పెద్ద' ఏప్రిల్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది.
బ్లాక్ బస్టర్ మూవీ ఛావా ఏప్రిల్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ స్టీమ్ అవుతుంది. తెలుగు వెర్షన్ ఎప్పుడన్నాది ఇంకా తెలీదు.
జి.వి. ప్రకాష్ కుమార్ నటించిన యాక్షన్-హారర్ చిత్రం 'కింగ్‌స్టన్' ఏప్రిల్ 13, 2025 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
రొమాన్స్‌పై మృణాల్ అభిప్రాయాం ఇదే..
ఆ నటి బయోపిక్ చేయాలనీ ఉంది: రష్మిక..
ఏఎన్నార్‌కి జరిగిన ఆ అవమానం గురించి తెలుసా.?