రామ్ చరణ్ కూతురి పేరుకు అర్థం ఏంటో తెలుసా ?..
జూన్ 30న రామ్ చరణ్, ఉపాసన కూతురి బారసాల వేడుక ఘనంగా జరిగింది. మెగా ప్రిన్సెస్ పేరు క్లింకారా.
రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు అయ్యారు.
జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
దాదాపు పదకొండేళ్ల తర్వాత వీరికి పాప పుట్టింది.
జూన్ 30న పాప బారసాల ఘనంగా నిర్వహించారు.
చిరు ఇంట్లో గ్రాండ్గా నామకరణం వేడుక జరిగింది.
రామ్ చరణ్, ఉపాసన కూతురి పేరు క్లింకారా.
లలితాసహస్త్ర నామాల్లోని బీజాక్షరమే 'క్లింకారా'
క్లింకారా అంటే. ప్రకృతి స్వరూపాం, అమ్మవారి శక్తి.. శక్తివంతమైన వైబ్రేషన్.
ఇక్కడ క్లిక్ చేయండి.