అవికా గోర్ ఏమైపోయిందబ్బా..

జూన్ 30 అవికా గోర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

బాలిక వధు సీరియల్‏తో బుల్లితెర అరంగేట్రం. 

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‏తో తెలుగు వారికి దగ్గరయ్యింది. 

ఉయ్యాల జంపాల సినిమాతో కథానాయికగా మారింది అవికా. 

ఆ తర్వాత సినిమా చూపిస్త మావా సినిమాతో సూపర్ హిట్. 

వరుస సినిమాలతో ఫుల్ ఫాంలో ఉన్నప్పుడే బ్రేక్ తీసుకుంది. 

ఇటీవల పాప్ కార్న్ సినిమాలో నటించింది. 

కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యింది అవికా గోర్. 

జూన్ 30 అవికా గోర్ బర్త్ డే.