చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిందట.

 సిద్ధూకి జోడీగా శ్రీలీల.. ఏ సినిమాలో అంటే..

ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. 

చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. 

ఆమె నటిస్తోన్న చిత్రాలన్ని సెట్స్ పైనే ఉన్నాయి. 

తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిందట ఈ బ్యూటీ. 

మెగాస్టార్, త్రిష కాంబోలో సరికొత్త మూవీ రాబోతుందట. 

ఇందులో కీలకపాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ నటించనున్నాడట. 

ఇక అతడికి జోడిగా శ్రీలీల నటించనుందని టాక్. 

ఇందులో ఆమె పాత్ర నిడివి ఎక్కువే ఉంటుందట.