ఆ హీరోకు వీరాభిమానిని అంటున్న శోభితా..

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వీరాభిమానిని అంటోంది హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. ఆయన నటిస్తోన్న జవాన్ సినిమా కోసం వెయిట్ చేస్తుందట.

ది నైట్ మేనేజర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది శోభితా. 

త్వరలోనే ది నైట్ మేనేజర్ 2తో పలకరించనుంది. 

హాట్ స్టార్‏లో జూన్ 30 నుంచి స్ట్రీమింగ్. 

ప్రమోషన్లలో బిజీగా ఉంది శోభితా. 

షారుఖ్ వీరాభిమానని అని అంటోంది ఈ  బ్యూటీ. 

జవాన్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోందట. 

ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్తాను అంటున్న బ్యూటీ. 

 ప్రస్తుతం ది నైట్ మేనేజర్ 2 ప్రమోషన్లలో బిజీ ఉంది.