సౌత్ ఇండస్ట్రీలో మళ్లీ ఫాంలో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. తాజాగా తెలుగులో క్రేజీ ఆఫర్ అందుకుంది.

తెలుగులో త్రిషకు మరో క్రేజీ ఆఫర్.. 

మళ్లీ ఫాంలోకి వచ్చింది హీరోయిన్ త్రిష.

పొన్నియన్ సెల్వన్ సినిమాతో బ్యూటీ క్రేజ్ మారింది. 

దీంతో సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. 

ప్రస్తుతం లియో చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. 

సౌత్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందుకుంటుంది. 

తాజాగా తెలుగులో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. 

చిరంజీవి కొత్త సినిమాలో నటించనుంది త్రిష. 

దాదాపు 17 ఏళ్ల తర్వాత చిరు సరసన నటించనుంది.