మిల్కీబ్యూటీ తమన్నాపై ఆమె ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అందుకు కారణం జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‏లలో నటించడమే.

తమన్నా ఫై ఫ్యాన్స్ సీరియస్.. ఎందుకంటే..

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ తమన్నా.

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో నటించింది.

ప్రస్తుతం ఆమెపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

 ఇటీవల జీ కార్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లలో నటించింది.

ఇందులో బోల్డ్ సీన్స్ లో నటించింది తమన్నా.

దీంతో ఆమెపై సీరియస్ అవుతున్నారు ఫ్యాన్స్.

ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో నటించలేదు మిల్కీబ్యూటి.

ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో నటించలేదు మిల్కీబ్యూటి.