పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. తెలుగులో ఒకప్పుడు ఫేమస్. మిర్చి సినిమాలో నటించింది.

ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్త్ చేసిన  ఈ హీరోయిన్ గుర్తుందా ?.. 

ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‏తో ఈ హీరోయిన్ గుర్తుందా ?.. 

తనే అందాల హంసానందిని. 

అనుమానాస్పదం చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. 

 దాదాపు పదేళ్ల పాటు తన డ్యాన్సులతో అలరించింది. 

మిర్చిలోనూ స్పెషల్ సాంగ్ చేసింది. 

2021లో క్యాన్సర్ బారిన పడింది. 

 ఇటీవలే ఈ వ్యాధి నుంచి కోలుకుంది.