బాడీ షేమింగ్.. నా కలర్ గురించి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. 

తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని పేరు ప్రియమణి. ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది.

యమదొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ప్రియమణి. 

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ వరుస సినిమాలు చేస్తుంది. 

ఇటీవలే కస్టడీ చిత్రంలో  కీలకపాత్రలో నటించింది. 

బాడీ షేమింగ్, కలర్ గురించి ట్రోల్స్ వచ్చాయని తెలిపింది ప్రియమణి. 

బాడీ షేమింగ్, కలర్ గురించి ట్రోల్స్ వచ్చాయని తెలిపింది ప్రియమణి. 

ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వ్యతిరేకత వచ్చిందన్నారు. 

వేరే మతం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని దారుణంగా కామెంట్స్ చేశారు. 

ప్రస్తుతం షారుఖ్ నటిస్తోన్న జవాన్ చిత్రంలో నటిస్తున్నారు ప్రియమణి.