ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుపట్టండి.. పేరు చెబితే పూనకాలే..

పైన ఫోటోలో ఓ స్టార్ హీరో ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి.. అతని పేరు చెబితే అభిమానులకు పూనకాలే

ఆ ఫోటోలో ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 

1968  సెప్టెంబర్ 2న జన్మించారు పవన్. 

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ. 

తొలిప్రేమ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 

సినీపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్. 

ఇండస్ట్రీలో అందరు హీరోలలో పవన్ చాలా ప్రత్యేకం. 

అందుకే పవన్ కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు. 

జనసేన పార్టీని స్థాపించి రాజకీయంలో కొనసాగుతున్నారు.