పైన ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి.

ఈ క్యూట్ చిన్నారి కుర్రాళ్ల హృదయాలను దొచేసింది.. గుర్తుపట్టండి. 

తనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. 

అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. 

ఇప్పటివరకు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకోలేకపోయింది. 

ప్రస్తుతం డీజే టిల్లు స్వేర్ చిత్రంలో నటిస్తుంది. 

ఇందులో సిద్ధూ జొన్నలగడ్డకు జోడిగా కనిపించనుంది. 

అనుపమ నిత్యం సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్. 

సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్.