చేసింది 6 సినిమాలు ఒక్కటి కూడా హిట్ కాలేదు.. కానీ అందంలో కేక
Rajeev
11 December 2024
ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీస్ హంగామా నడుస్తుంది. పెద్ద హీరోయిన్స్ అందరూ వరుస సినిమాలు చేస్తుంటే యంగ్ హీరోయిన్స్ మాత్రం సక్సెస్ కోసం కష్టపడుతున్నారు.
అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ఈ అమ్మడు టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో ఆరు సినిమాలు చేసింది.. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాదించలేకపోయింది.
రుక్సార్ ధిల్లన్.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అందాల భామ
కృష్ణార్జున యుద్ధం సినిమాకంటే ముందు ఆకతాయి అనే సినిమా చేసింది. ఆ తర్వాత శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ సినిమాలో నటించింది.
అశోకవనంలో అర్జున కల్యాణం, స్పార్క్ వరుసగా ఆరు సినిమాలు చేసింది కానీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
దాంతో సినిమాల పరంగా ఈ చిన్నది ఎక్కడ కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకుంటుంది.