సోనీలివ్‌లోని ఈ కన్నడ సిరీసులు సూపర్బ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
10 June 2025
Prudvi Battula
నాజర్, తంబి రామయ్య, ప్రియా బవానీ శంకర్, ప్రసన్న, అమలా పాల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన వెబ్ సిరీస్ ‘విక్టిమ్’ తప్పక చూడాలి.
‘రాకెట్ బాయ్స్’ మన దేశ చరిత్రలో మూడు ముఖ్యమైన దశాబ్దాలు (1940 నుండి 1960ల వరకు) విస్తరించిన సైన్స్ గురించి చెబుతుంది.
‘నిర్మల్ పాఠక్ కి ఘర్ వాపసీ’ ఒకటి సోనీలివ్ లో తప్పకచూడవాల్సిన వెబ్ సిరీస్. దీనికి మంచి స్పందన వచ్చింది.
దేవదర్శిని బాలమురుగన్, ఆదిత్య భాస్కర్, జయంత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన కామెడీ సిరీస్ ‘మిమ్ బాయ్స్’య్స్.
హుమా ఎస్ ఖురేషి, సోహమ్ షా, అమిత్ సియాల్ ముఖ్య పాత్రల్లో రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘మహారాణి 2’.
అమిత్ సియాల్, అక్ష పార్దసాని, అన్షుమాన్ పుష్కర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సోనీలివ్ వెబ్సెరీస్ ‘ఖాట్మండు కనెక్షన్ సీజన్ 2’.
పావైల్ గులాటి, సయామి ఖేర్, అభిలాష్ తప్లియాల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘ఫాదు: ఎ లవ్ స్టోరీ’. ఇది తెలుగులో ఉంది.
కళాశాల కామెడీ సిరీస్లలో ఒకటి ‘కాలేజ్ రొమాన్స్’ . ఇది సోనీలివ్ లో ఒక్కసారైనా చూడాల్సిన వెబ్ సిరీసలలో ఒకటి.
మరిన్ని వెబ్ స్టోరీస్
రష్మిక తొలి సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా.?
వెంకీ దారిలోనే వారంతా.. ప్రొమోషన్స్ విషయంలో తగ్గదేలే..
సాయి పల్లవి డైరెక్షన్లో చైతు హీరోగా సినిమా వస్తుందా.?