భోళా శంకర్ తమన్నా డబ్బింగ్ కంప్లీట్..

చిరు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’.

చిరు, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రానిది.

చిరు చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్‌ కనిపించనుంది.

ఈ మూవీ చిత్రీకరణ పూర్తిచేసుకున్న విషయం తెలిసింది.

ఇటీవల చిరు డబ్బింగ్‌ కూడా పూర్తి చేసుకున్నారు,

తాజాగా ఈ చిత్రంలో తమన్నా డబ్బింగ్‌ పూర్తయింది.

ఈ చిత్రంలో తానే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంది తమన్నా.

ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకులను అలరించనుంది.