SIIMA అవార్డ్స్ కైవసం చేసుకున్న తెలుగు డైరెక్టర్స్..

4 August 2023

సుకుమార్  (పుష్ప: ది రైజ్, 2021; రంగస్థలం, 2018)

త్రివిక్రమ్ శ్రీనివాస్  (అలా వైకుంఠపురములో, 2020; అత్తారింటికి దారేది, 2013)

వంశీ పైడిపల్లి  (మహర్షి, 2019;  ఊపిరి, 2016)

S. S. రాజమౌళి  (బాహుబలి 2: ది కన్‌క్లూజన్, 2017;  బాహుబలి: ది బిగినింగ్, 2015)

సురేందర్ రెడ్డి  (రేసు గుర్రం, 2014)

హరీష్ శంకర్  (గబ్బర్ సింగ్, 2012)

శ్రీను వైట్ల  (దూకుడు, 2011)