ఇలా అయితే సోషల్‌ మీడియా హీటెక్కడం ఖాయం.. 

20 August 2023

కెరీర్‌ ఫస్ట్‌ నుంచి గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చిన అనుపమ. ప్రస్తుతం గ్లార్‌ గేట్లు ఎత్తేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా గ్లామర్‌ ఫొటోలతో రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్లాక్‌ శారీలో ఫొటోను పోస్ట్‌ చేసింది. 

తెలుగమ్మాయి ఈశా రెబ్బా కూడా సోషల్‌ మీడియాను హీటెక్కిస్తోంది. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న సమయంలో తీసిన ఫొటోలను ఇన్‌స్టావేదికగా పోస్ట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. 

డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నేహా శెట్టి.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫొటో పోస్ట్‌ చేసింది. 

తాజాగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతోన్న అందాల పూజా హెగ్డే సోషల్‌ మీడియాలో మాత్రం హల్చల్‌ చేస్తోంది. రెడ్‌ డ్రస్‌లో హొయలొలికిస్తోన్న ఫొటోను పోస్ట్ చేసి వావ్‌ అనిపించింది. 

కంచె మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల ప్రగ్యా జైస్వాల్‌ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. వరుసగా హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ రచ్చ చేస్తోంది. వైట్ డ్రస్‌లో లేటెస్ట్‌ పిక్స్‌ వైరల్ అవుతున్నాయి. 

తల్లైన తర్వాత కూడా ఏమాత్రం తగ్గని అందంతో మెస్మరైజ్‌ చేస్తోంది అందాల ప్రణీత. తాజాగా పర్పుల్ కలర్‌ డ్రస్‌లో మెస్మరైజ్‌ చేసిందీ చిన్నది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. 

ఖుషీ మూవీ ఈవెంట్‌లో విజయ్‌తో డ్యాన్స్‌ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది సమంత. ఈ సందర్భంలో ధరించిన బ్లాక్‌ డ్రస్‌లో సామ్‌ గ్లామర్‌ డోస్‌ను పెంచి అందరినీ ఆశ్చర్యపరించింది. 

విజయాలతో పాటు వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే అందాల తాప్సీ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్‌ డ్రస్‌లో గ్లామర్‌ డోస్‌ను పెంచేసిందీ బ్యూటీ.