హాఫ్‌ శారీలో అందాల తారలు.. 

31 jULY 2023

Pic credit - Instagram

బాపుగారి బొమ్మలా మెస్మరైజ్ చేస్తున్న అందాల రాశీ ఖన్నా 

లంగా ఓణీలో త్రిష  అందాలు అదుర్స్‌, అందమే అసూయ పడదా 

హాఫ్‌ శారీలో బబ్లీ గర్ల్‌ రష్మిక, యావత్ దేశమే ఫిదా అయిన అందం ఈ బ్యూటీ సొంతం 

హాఫ్‌ శారీలో మరింత సహజంగా సాయి పల్లవి, చూడ్డానికి రెండు కళ్లు చాలవు 

 అంజలి అందాల విందు, తెలుగమ్మాయి సోయగం చూస్తే ఫిదా అవ్వాల్సిందే 

హాఫ్‌ శారీలో కీర్తి అదుర్స్‌, మహానటి అందం అదుర్స్ అంతే 

కుర్రాళ్ల గుండెలను  కొలగొట్టే పూజా, హాఫ్ శారీలో జిగేల్ రాణి  

అందమే అసూయ  పడేలా అనుపమ, హాఫ్ శారీ కట్టిన పుత్తడి బొమ్మలా