ఈ అందాల తారల హైట్
ఎంతో తెలుసా.?
7 August 2023
Pic credit - Instagram
యోగా టీచర్ నుంచి యాక్టర్‌గా మారిన అనుష్క హైట్ 5.9
యాక్టింగ్, సింగింగ్‌తో అట్రాక్ట్ చేసే శృతీహాసన్ ఎత్తు 5.7
హీరోలతో సమానమైన క్రేజ్ ఉన్న సమంత నిజానికి కాస్త పొట్టి అని చెప్పాలి. ఈ బ్యూటీ హైట్ 5.2
ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ ఆఫర్లతో దూసుకుపోతున్న తమన్న
ఎత్తు 5.5
అందాల చందమామ, హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ హైట్ 5.6
పంజాబీ బ్యూటీ, తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఎత్తు 5.5
తనదైన నటనతో సౌత్‌లో ముద్రవేసుకున్న నిత్యా మీనన్ ఎత్తు 5.2
32 ఏళ్ల చెన్నై చిన్నది, అందాల రెజీనా హైట్ 5.2
కన్నడతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల ప్రణీత హైట్ 5.4
ఒక్క కన్ను గీటి, కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ హైట్ 5.4
సీతా రామమ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన మృణాల్ ఠాకూర్ హైట్ 5.4
ఇక్కడ క్లిక్ చేయండి..