ఈ కోమలి స్పర్శకై దివిలో తారలు నేలకు చేరుతాయి.. గ్రేస్ఫుల్ తాన్య..
26 April 2025
Prudvi Battula
Credit: Instagram
తమిళ సీనియర్ హీరో రవించంద్రన్ మనవరాలిగా 2016లో వెండి తెరకు పరిచయమైంది హీరోయిన్ తాన్య రవి చంద్రన్.
ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న హీరోయిన్ తాన్యా.. ఇప్పటి వరకు కేవలం 5 సినిమాల్లోనే నటించింది అనే చెప్పాలి.
ఇక యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది.
తనదైన క్యూట్ లుక్స్ , స్మైల్ తో మొదటి సినిమా నుండే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో మెరిసింది.
ఇక ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నయనతార కనిపించగా.. ఆమె చెల్లెలి పాత్రలో హీరోయిన్ తాన్య రవిచంద్రన్ నటించింది.
రాజా విక్రమార్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన తాన్య.. గాడ్ ఫాదర్ సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత ఈ బ్యూటీ సినిమాల్లో కాస్త సైలెంట్ అయిపోయింది.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మ్యాడ్ స్క్వేర్ సహా.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..
శ్రీదేవి మరణానికి ఉప్పు కారణమని మీ తెలుసా.?
డ్యూయల్ రోల్స్ చేసి మెప్పించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే..