అందాలు ఆరబోతలో ఏ మాత్రం తగ్గని మిల్కీ బ్యూటీ

28 jULY 2023

Pic credit - iNSTAGRAM

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారింది. 

ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించబోతుంది. 

జైలర్, భోళా శంకర్ సినిమాలు భారీ ప్రాజెక్ట్‌లే కావడంతో అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆగస్టు 10న రజినీకాంత్ 'జైలర్' సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది. 

జైలర్ నుంచి 'నువ్వు కావాలయ్యా..' అంటూ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా.. తమన్నా స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

భోళా శంకర్ ట్రైలర్‌ను విడుదల చేయగా.. లాయర్ పాత్రలో తమన్నా మెరిసింది. 

మరోవైపు సోషల్ మీడియా తెగ యాక్టివ్‌గా ఉంటోంది మిల్కీ బ్యూటీ. వరుస ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది.

తగినంత పొందలేదా.. కావాలా..? ఇదిగో అంటూ క్రేజీ కామెంట్‌తో హాట్ పిక్స్‌ను షేర్ చేసింది.