పెళ్ళైన తగ్గేదే లే.. ఆ సినిమాకు రూ. 20కోట్లు డిమాండ్ చేస్తున్న దీపిక

19 May 2025

Rajeev 

Credit: Instagram

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. 

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది. 

హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది.

తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది.

మొన్నటివరకు హిందీలో వరుసగా సినిమాలు చేసింది అలాగే ఛాన్స్ దొరికితే తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది. 

రీసెంట్ గా తెలుగులో సినిమా చేసింది ఈ మిల్కీ బ్యూటీ.ఓదెల 2 సినిమాతో చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేసింది. 

ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓదెల 2 సినిమా దూసుకుపోతుంది. ఓదెల 2 ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.